నాన్న కళ్లు దానం చేశాం | - | Sakshi
Sakshi News home page

నాన్న కళ్లు దానం చేశాం

Aug 25 2025 8:24 AM | Updated on Aug 25 2025 8:24 AM

నాన్న

నాన్న కళ్లు దానం చేశాం

నాన్న కళ్లు దానం చేశాం గిన్నిస్‌ రికార్డు ప్రత్యేక చట్టం చేయాలి

మా నాన్న రాములు ఈనెల 14న అనారోగ్యంతో చనిపోయారు. ఇద్దరికి కంటిచూపు ప్రసాదించడానికి మా నాన్న కళ్లను ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌కు దానం చేశాం.

– గజ్జెల్లి వెంకటేశ్వర్లు, అడ్వకేట్‌,

గోదావరిఖని

50 కార్నియాలను ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సంస్థగా గుర్తింపు సాధించింది. ఇందంతా కుటుంబ సభ్యులు కార్నియాలు దానం చేయడం ద్వారా సాధ్యమయ్యింది.

– తోట కిషన్‌రెడ్డి, ఐ బ్యాంక్‌ మేనేజర్‌, హైదరాబాద్‌

నేత్రదానం చేయడంపై ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ప్రతీ జిల్లాలో కార్నియా సేకరించే సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. 108 సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలి.

– టి.శ్రవణ్‌కుమార్‌, జాతీయ అధ్యక్షుడు,

సదాశయ ఫౌండేషన్‌

నాన్న కళ్లు దానం చేశాం 
1
1/2

నాన్న కళ్లు దానం చేశాం

నాన్న కళ్లు దానం చేశాం 
2
2/2

నాన్న కళ్లు దానం చేశాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement