కరప: పెద్దాపురప్పాడులో ప్రచారం చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ
అభ్యర్థులు కాదా శ్యామల, నున్న వెంకటేశ్వరరావు తదితరులు
కొత్తపల్లి: ప్రచారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు
కుమ్మరి జాన్, వడిశెట్టి వినీలారెడ్డి
కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు సోమవారం తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఇంటింటికీ వెళ్లి, ఓటర్లను నేరుగా కలసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. – సాక్షి నెట్‌వర్క్
ఏలేశ్వరం: రమణయ్యపేటలో ఇంటింటి ప్రచారం చేస్తున్న జెడ్పీటీసీ,
ఎంపీటీసీ అభ్యర్థులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, మురద నూకరత్నం
కిర్లంపూడి: వీరవరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలసి ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ


