ఉత్తమ సేవలకు పురస్కారాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పురస్కారాలు అందించారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌ఎస్‌ఎఫ్ సత్యనారాయణరాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.దేవులా నాయక్, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, జిల్లా మత్స్యశాఖాధికారి వి.కృష్ణారావు, జిల్లా సీపీఓ పి.త్రినాథ్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సీహెచ్ లక్ష్మి, జిల్లా సర్వే శాఖ, ల్యాండ్ రికార్డ్స్ అధికారి కె.శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వి.లక్ష్మీరమణి, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సతీష్‌కుమార్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు ఆర్.సుధామాధురి, సీహెచ్ శివరామకుమార్, ఎం.త్రివేణి, టి.లోహిత సాయి శ్రీనివాస్, ఎం.జాకబ్, సీహెచ్‌డీ నరసింహ, జూనియర్ అసిస్టెంట్లు కె.రాజేష్‌రెడ్డి, జీఎస్‌ఎఫ్ శ్రీధర్, కె.సతీష్‌నాయుడు, వి.సత్యవాణి, కె.లోవతల్లి, జి.వెంకటేష్, పి.అజయ్‌కుమార్, ఎం.పౌలు, కె.లోకేష్ కుమార్, జీపీ రఘుపతిరావు, జాయింట్ కలెక్టర్ పేషీ సిబ్బంది జీపీ రఘుపతిరావు, ఎండీ జార్జి మొహిద్దీన్, జె.వీరబాబు, పి.రాజేష్, జి.కృష్ణమోహన్, జి.దుర్గాప్రసాద్, కేవీవీఎన్ సత్యనారాయణరావు, రాజ్‌బహుదూర్ బి.రవికుమార్, టి.సాయి కామేష్, ఆర్‌డీఓ కార్యాలయం సీసీ సుబ్బారావు, డీఆర్‌ఓ కార్యాలయం సిబ్బంది ఎస్.గౌతమ్, వి.సతీష్, తహసీల్దార్లు ఎస్‌ఎల్‌ఎం కుమారి, పీవీ సీతాపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ డి.నాగసౌజన్య, డి.కమలాదేవి, సీనియర్ అసిస్టెంట్ గౌసియా బేగమ్, ఆర్‌ఐలు వి.వెంకటేశ్వరరావు, కేఎస్‌వీ సుబ్బారావు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం టైపిస్ట్ కారం భారతి, ఆఫీస్ అసిస్టెంట్ కోరంగి గోపీకృష్ణ, సాహిత్య సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా సాహితీ స్రవంతి నగరాధ్యక్షుడు మార్ని జానికిరామ చౌదరి తదితరులకు ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు.
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు


