తరుణ్ భాస్కర్, అందాల భామ ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.
ఏఆర్ సజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జనవరి 30న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


