అఖిల జగాలకు అమ్మవు నీవే | - | Sakshi
Sakshi News home page

అఖిల జగాలకు అమ్మవు నీవే

Oct 16 2026 12:36 AM | Updated on Oct 16 2026 12:36 AM

శక్తిస్వరూపిణి.. ఆదిపరాశక్తి.. అఖిల జగాలకు అమ్మవు నీవే.. అంటూ దుర్గామాతను కీర్తిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఐదోరోజు జములమ్మ అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ శాకాంబరిదేవిగా, తాయమ్మ ఆలయంలో రాజరాజేశ్వరిదేవిగా, బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సరస్వదేవి ధైర్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు అమ్మవార్ల అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన జరిపించారు.

– గద్వాల న్యూటౌన్‌/ ఎర్రవల్లి

బీచుపల్లిలో ధైర్యలక్ష్మిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement