బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఈ ఫొటోలో కనిపిస్తున్నది భూపాలపల్లి ఆర్టీిసీ బస్టాండ్‌ సమీపంలోని కేటీకే 5వ గనికి వెళ్లే ప్రధాన రహదారి. ఇక్కడి నుంచి డిపో వెనుకాల, కూరగాయల మార్కెట్‌ రహదారి వెంట పాత ఎస్పీ కార్యాలయం వరకు ప్రతీ రోజు దారి పొడవునా చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఈ రహదారి పక్కనే చెత్త కనిపిస్తున్నటికీ మున్సిపల్‌ అధికారులు, సింగరేణి అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. చెత్త తొలగింపుపై ఇరుశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో రోడ్డు పక్కన..

కూరగాయల మార్కెట్‌ సమీపంలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement