గుట్కా, పొగాకు ఆరోగ్యానికి హానికరం | - | Sakshi
Sakshi News home page

గుట్కా, పొగాకు ఆరోగ్యానికి హానికరం

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

గుట్కా, పొగాకు ఆరోగ్యానికి హానికరం

గుట్కా, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే నికోటిన్‌ కారణంగా వ్యసనం పెరిగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నోటిలో పుండ్లు, తెల్లటి మచ్చలు, నోరు తెరవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. యువత గుట్కా, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

– డాక్టర్‌ వెంకటరత్నం, ప్రొఫెసర్‌ ఈఎన్‌టీ,

భూపాలపల్లి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

Advertisement
 
Advertisement
Advertisement