28.0/13.0
గరిష్టం/కనిష్టం
వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది.
7
అంగన్‌వాడీల భర్తీకి ఇంటర్వ్యూలు
జగిత్యాల: ఆర్డీవో పరిధిలో 24 అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన 190 మంది హాజరయ్యారు. సంక్షేమాధి కారి భాస్కర్, డీఎంహెచ్‌వో సుజాత పాల్గొన్నారు.
పిల్లలే దేశభవిష్యత్
జగిత్యాల: పిల్లలే దేశ భవిష్యత్ అని సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. వాల్మీకి ఆవాసంలో బాలల వారోత్సవాలు, వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.


