కోతుల బెడద నివారించండి | - | Sakshi
Sakshi News home page

కోతుల బెడద నివారించండి

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

మాది జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. కోతుల బెడద పరిష్కరించండి.

చల్‌గల్‌ గ్రామస్తులు

గుట్టలను కాపాడండి

మాది బీర్‌పూర్‌ మండలం కోమన్‌పల్లి. పెద్ద గుట్ట, చిన్నగుట్ట చుట్టూ కొంతమంది రైతులు కబ్జా చేస్తున్నారు. 50ఎకరాలు ఉన్న గుట్ట భూమి 31ఎకరాలకు కుంచించుకుపోయింది. సర్వే చేసి ఆక్రమణకు గురైన గుట్టల భూమిని కాపాడండి.

– కోమన్‌పల్లి గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement