ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

ఒకవైపు గాలిలో పెరుగుతున్న కాలుష్యం, మరోవైపు పండుగల సమయంలో టపాసుల పొగ ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. కాలుష్యం అధికంగా ఉన్న సమయాల్లో బయట తిరగడం తగ్గించుకోవడం, అవసరమైతే మాస్కులు ధరించడం, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తితే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్‌ నరేందర్‌, పల్మనాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement