32.0/16.0
7
గరిష్టం/కనిష్టం
భీమన్నకు మొక్కులు
వేములవాడ: వేములవాడ భీమన్నను సోమవారం 25వేల మంది దర్శించుకున్నారు. స్వామివారికి అన్నపూజ, తలనీలాలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
ఉదయం మంచు కురుస్తుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో తేమశాతం అధికంగా ఉంటుంది.
కార్యాలయంలో వసతులు కరువు
కథలాపూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని 2016 లో రూ.కోటితో పనులు చేపట్టినా అరకొర వసతుల మధ్య విధులు నిర్వర్తించాల్సి వస్తోందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.
మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్ శ్రీ 2026


