జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

36.0/25.0

I

గరిష్టం/కనిష్టం

కాళరాత్రిరూపంలో అమ్మవారు

ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు శనివారం కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని చిలుకపచ్చ రంగు చీరలో అలంకరించి పూజలు చేశారు.

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. ఉక్కపోత అధికమవుతుంది.

హనుమ వాహనంపై నృసింహుడు

ధర్మపురి: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీలక్ష్మీనృసింహస్వామివారు హన్‌మత్‌ వాహనంపై ఊరేగారు. మహిళలు దారి పొడవునా మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement