జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌

7

గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలు

ధర్మపురి: ఆదివారం సెలవు దినం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీలక్ష్మినృసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు

పర్యవేక్షించారు.

సోమవారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement