షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

షెడ్డ

షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో జీపీవోలు కూర్చోడానికి నిర్మించే షెడ్డు స్థలాన్ని తహసీల్దార్‌ వరప్రసాద్‌ గురువారం పరిశీలించారు. భూభారతి సర్వేకు గ్రామాల్లో సర్పంచులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

సన్మానం

కథలాపూర్‌: పెగ్గెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఐదుగురు ఉపాధ్యాయులను పలువురు గురువారం సన్మానించారు. బదిలఅ ఈయని ఉపాధ్యాయులు ఆంజనేయులు, తిరుపతి, నర్సింలు, రాధ, సరస్వతిల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మి, ఉప సర్పంచ్‌ పాల్తెపు లక్ష్మి, గంగారాం, నర్సయ్య, హెచ్‌ఎం స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన
1
1/1

షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement