జగిత్యాల
న్యూస్‌రీల్
9
వైభవంగా
పార్వతీ కోటేశ్వరస్వామి కల్యాణం
వెల్గటూర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిలింగాలలో శుక్రవారం పార్వతీ కోటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది హాజరై కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ గోపిక, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, తహసీల్దార్ శేఖర్, ఈవో కాంతారెడ్డి, నాయకులు మేరుగు మురళి, రమేష్, శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025
జగిత్యాల


