కరోనా  అంతం సాధ్యం కాదు!

We will need to learn to live with coronavirus says Ex PMTony Blair - Sakshi

కరోనా నివారణ సాధ్యం కాదు, కలిసి జీవించాల్సిందే

రానున్నశీతాకాల ఉధృతికి ప్రభుత్వం సిద్దం కావాలి

నియంత్రణ చర్యలపై దృష్టిపెట్టాలి

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని అంతం చేయడం అంత సులభం కాదని  ఆయన  వ్యాఖ్యానించారు. వైరస్‌తో కలిసి జీవించడాన్ని ప్రజలంతా నేర్చుకోవలసి ఉంటుందని సూచించారు. ప్రెస్‌ ‌అసోసియేషన్‌తో మాట్లాడుతూ ‌ కోవిడ్-19తో కలిసి జీవించబోతున్నాం. దానిని నివారించలేమని టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. అలాగే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వాన్ని కోరారు. 'ప్రభుత్వం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు' ఇదని కరోనా సంక్షోభాన్నిఆయన అభివర్ణించారు.  

రానున్న చలికాలంలో మహమ్మారి రెండవ దశలో మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని టోనీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మనల్ని వదిలి ఎక్కడికీ పోదు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే మరింత నియంత్రణ చర్యలు చేపట్టాలని పాలకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల తర్వాత కేసుల సంఖ్య భారీగా పుంజుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా దీర‍్ఘకాలికంగా లాక్‌డౌన్‌ విధించడం అసాధ్యం. కానీ కరోనా కట్టడికి దీర్ఘకాలిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు కరోనా మళ్లీ వ్యాప్తిస్తే దేశంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవనేదే తనకు అందోళన కలిగిస్తున్న అంశమని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-05-2021
May 05, 2021, 14:29 IST
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల పట్ల  సంతృప్తి చెందినవారి శాతంలో 20% కోత పడినా.. మిగతా దేశాధినేతలతో  పోలిస్తే ఆయన...
05-05-2021
May 05, 2021, 14:15 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ...
05-05-2021
May 05, 2021, 13:58 IST
కోవిడ్‌ మళ్లీ సోకితే ఏం చేయాలి? వ్యాక్సిన్‌ వేసుకున్నా వస్తుందా? ఇలా జరిగితే ఏదైనా ప్రమాదం ఉంటుందా?
05-05-2021
May 05, 2021, 13:58 IST
సాక్షి, రాయదుర్గం: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి, చాలా మంది రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స...
05-05-2021
May 05, 2021, 13:16 IST
న్యూఢిల్లీ: మనుషుల జీవితాలను కరోనా వైరస్‌ రెండో దశ అతలాకుతలం చేస్తోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా నిండు ప్రాణాలను పొట్టన...
05-05-2021
May 05, 2021, 12:17 IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 
05-05-2021
May 05, 2021, 11:49 IST
దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్‌, కోవిడ్‌ మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో కోవిడ్‌పై ఉన్న భయాన్ని...
05-05-2021
May 05, 2021, 11:42 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్న పెద్ద వ్యతాసం లేకుండా అందరిని బలి తీసుకుంటోంది. ఇప్పటీకే మహమ్మారి బారినపడి ఎంతోమంది జర్నలిస్టులను ప్రాణాలు...
05-05-2021
May 05, 2021, 09:51 IST
‘ఉష్ట్రపక్షిలా మీరు ఇసుకలో తలదూర్చగలరేమో కానీ మేమలా చేయలేం
05-05-2021
May 05, 2021, 09:08 IST
సత్తుపల్లిరూరల్‌: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది....
05-05-2021
May 05, 2021, 08:53 IST
20 ఏళ్లుగా విలక్షణ నటుడు జగపతిబాబు అభిమానిగా ఉన్న శ్రీను గుంటూరులో కరోనాతో ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసి...
05-05-2021
May 05, 2021, 08:12 IST
కోవిడ్‌ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది.
05-05-2021
May 05, 2021, 07:58 IST
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కరోనా బాధితులకు ఆక్సిజన్‌...
05-05-2021
May 05, 2021, 03:02 IST
కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
05-05-2021
May 05, 2021, 02:51 IST
ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్‌ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
05-05-2021
May 05, 2021, 02:45 IST
కరోనా బారినపడిన చిన్నారులకు రకరకాల యాంటీవైరల్, యాంటీబయోటిక్స్‌ మందులను ఉపయోగించవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
05-05-2021
May 05, 2021, 02:40 IST
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
05-05-2021
May 05, 2021, 02:39 IST
భారత దేశంలో కొత్తగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్తంత తగ్గింది.
05-05-2021
May 05, 2021, 01:17 IST
వాషింగ్టన్‌: భారత్‌లో కోవిడ్‌ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ...
04-05-2021
May 04, 2021, 20:22 IST
‘మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లైయితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పడు నాకు తెలుస్తోంది’ అంటూ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top