పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు

Wathch This Video Of Adorable Fuzzy Ducklings Will Release Your Stress - Sakshi

న్యూఢిల్లీ:  పని ఒత్తిడితో సతమవుతు ఉన్నారా.! పైగా అస్సలు సంతోషంగా ఉండే అవకాశం కూడా లేదని బాధపడిపోతూ కూర్చొకండి. ఇదే సరైన సమయం ఈ వీడియో చూడగానే మీ ఒత్తిడి దూరం అవుతుంది. ఒక్కసారి మీ ముఖంలో చిరునవ్వు తప్పక తొంగి చూస్తుంది. అసలు ఏం ఉందబ్బా ఈ వీడియోలో అని  సందేహంతో ఉన్నారా!.

(చదవండి: ఉబర్‌ డ్రైవర్‌ని వరించిన రూ. 75 లక్షల లాటరీ)

అసలు విషయంలోకెళ్లితే...అందమైన పసుపు రంగు బాతులు ముద్దు ముద్దుగా ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఎంతో అద్భుతంగా చూడ ముచ్చటగా ఉంది. అంతేకాదు ఒక్కసారిగా ఒత్తిడి మరిచిపోయి ఆనందంగా మైమరచి చూస్తాం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు ఇది ప్రకృతి అందం కదా అంటూ రకరకాలుగా ట్వీట్‌చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి. 

(చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top