Study Abroad: దుబాయ్‌ పిలుస్తోంది!

Study Abroad: UAE Top Spot For Indian Students, Canada in Second Place - Sakshi

భారత విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానం మారుతోంది. ఇప్పటివరకు అమెరికాకు పోటెత్తిన భారత యువత ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆస​క్తికరంగా భారత్‌ వెలుపల అత్యధిక ఇండియన్‌ స్టూడెంట్స్‌ యూఏఈలో చదువుతుండటం తాజా పరిణామం. భారత విద్యార్థులు తమ గమ్యస్థానంగా అమెరికాను కాదని ఇతర దేశాలను ఎందుకు ఎంచుకుంటున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోండి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top