సింగపూర్‌ ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌ | Singapore Finance Minister Lawrence Wong picked as PM | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌

Apr 15 2022 8:05 AM | Updated on Apr 15 2022 8:05 AM

Singapore Finance Minister Lawrence Wong picked as PM - Sakshi

సింగపూర్‌: సింగపూర్‌ కాబోయే ప్రధాన మంత్రిగా ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్‌ వాంగ్‌ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని లీ హిసీన్‌ లూంగ్‌ వారసుడిగా అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) అధ్యక్షుడిగా వాంగ్‌ గురువారం పార్టీ ఎంపిక చేసింది. అధికార పార్టీకి నాలుగో తరం అధినాయకుడిగా ఆయన వ్యవహరిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement