పూర్వ విద్యార్థుల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Nov 2 2026 1:05 AM | Updated on Nov 2 2026 1:05 AM

ఖిలా వరంగల్‌: మధ్యకోట ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1968–69వ సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దశాబ్దాల తర్వాత ఒకచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకు ని యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్ననాటి స్నేహాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కల్వచర్ల సుధాకర్‌, జయసేన, గూడూరు ప్రభాకర్‌, కేదారి, రాజమౌళి, యాదగిరి, చంద్రమోహన్‌, సురేందర్‌రావు, భిక్షపతి, ఇస్తా, రవీందర్‌ రాజ్‌, సు జాత, గంగాబాయి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement