గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 3 2026 8:16 AM | Updated on Mar 3 2026 8:16 AM

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026 10న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి ఇఫ్తార్‌ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.21 5.08 బాపట్ల 6.21 5.08 నరసరావుపేట 6.23 5.10 ట్యాబ్‌లు పంపిణీ బడుల్లో డీఈవో పరిశీలన

శిథిలావస్థలో 50 ఎకరాల పార్కు పట్టించుకోని పాలకులు, అధికారులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
10న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి
ఇఫ్తార్‌ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.21 5.08 బాపట్ల 6.21 5.08 నరసరావుపేట 6.23 5.10
జాతీయ రహదారి పక్కనే రూ.కోట్ల విలువైన భూమి ఉన్నా ఆహ్లాదం మాత్రం అందనంత దూరంలో ఉంది. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడిన పార్కు.. పాలకులు, అధికారుల చిన్నచూపు కారణంగా కళావిహీనంగా మారింది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలోని భూమి నిరుపయోగంగా పడి ఉంది. అదే గుంటూరు నగర శివారులో ఉన్న ఎన్‌టీఆర్‌ మానస సరోవరం. ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

నరసరావుపేట: జిల్లాలో యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతున్న నలుగురు ఎస్సీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సోమవారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

మంగళగిరి టౌన్‌: స్థానికం పలు బడులను డీఈవో డాక్టర్‌ షేక్‌ సలీం బాషా సోమవారం సందర్శించారు. వీవర్స్‌ కాలనీ ప్రైమరీ హెల్త్‌ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడారు.

7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement