సర్కారు తీరుతో ముంపు సమస్య
● కొండవీటి వాగు ఆధునికీకరణ
వదిలేసి ‘ఎత్తిపోతల’ అమలు తగదు
● వర్షాలు ఆగిన 5 రోజులకు
కూడా ముంపులోనే పంట పొలాలు
● రైతాంగాన్ని ఆదుకునేందుకు
ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా
అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి