జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం | Effects of Water Pollution on Human Health and Disease Heterogeneity | Sakshi
Sakshi News home page

జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం

Mar 22 2026 12:44 AM | Updated on Mar 22 2026 12:50 AM

Effects of Water Pollution on Human Health and Disease Heterogeneity

సురక్షితమైన మంచినీరు ఇప్పటికీ సమస్యగానే ఉంటోంది. ‘జల జీవన్‌ మిషన్‌’ వంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా, దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో అల్లాడుతూనే ఉన్నారు. సురక్షితమైన మంచినీరు దొరకక తరచుగా వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు.

మన దేశంలో 2020–25 మధ్యకాలంలో నమోదైన లెక్కలు చూసుకుంటే, జల కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే జబ్బులు, వాటి బారిన పడున్నది సుమారుగా ఎందరో ఒకసారి పరిశీలిద్దాం...
 

Advertisement
 
Advertisement
Advertisement