రేకుల షెడ్డు వేసుకుని.. | - | Sakshi
Sakshi News home page

రేకుల షెడ్డు వేసుకుని..

Aug 17 2025 6:39 AM | Updated on Aug 17 2025 6:39 AM

రేకుల

రేకుల షెడ్డు వేసుకుని..

రేకుల షెడ్డు వేసుకుని.. పరిహారం ఇవ్వాలి దుర్భర పరిస్థితిలో.. ●

2022 గోదావరి వరదకు నేను ఉండే గుడిసె దెబ్బతింది. దీంతో ఆ ఇంటిని సరిచేసుకుని దాని పక్కనే తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసు కుని బరకాలు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నా. ఇకనైనా ప్రభు త్వం మాకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం ఇవ్వాలి.

– వేల్పుల రాజయ్య, సీఎం కాలనీ, కుక్కునూరు

మండలంలో 45 కాంటూర్‌లో ఉన్న గ్రామాలకు పరిహారం ఎప్పడిస్తారనే విషయమై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. పరిహారం ఇస్తారనే ఉద్దేశంతో నిర్వాసితులు పాత ఇళ్లలోనే ఉంటున్నారు. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందించాలి.

– వీరమళ్ల ప్రవీణ్‌, వింజరం

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో దుర్భర పరిస్థితులున్నాయి. నిర్వాసితులు సరైన ఇళ్లు లేక తంటాలు పడుతున్నారు. పరిహారం స్పష్టత లేదు. ప్రభుత్వానికి నిర్వాసితులపై చిత్తశుద్ధి ఉంటే పరిహారం ఎప్పుడిస్తారనే విషయమై స్పష్టత ఇవ్వాలి.

– కొన్నె లక్ష్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి

రేకుల షెడ్డు వేసుకుని..  
1
1/2

రేకుల షెడ్డు వేసుకుని..

రేకుల షెడ్డు వేసుకుని..  
2
2/2

రేకుల షెడ్డు వేసుకుని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement