రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

అనపర్తి: రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు బిక్కవోలు మండలం పందలపాకలోని పడాల పెద పుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. కాకినాడ స్పోర్ట్స్‌ అథారిటీ హాకీ మైదానంలో శనివారం జరిగిన పోటీల్లో జిల్లా తరఫున అండర్‌ –17 విభాగంలో హేమ సాయిశ్రీ, అవినాష్‌, అండర్‌ – 19 విభాగంలో కౌశ్యశ్రీ ప్రతిభ చూపారు. తద్వరా నవంబర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారని ప్రధానోపాధ్యాయుడు చిర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement