జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఇంటా.. పాఠశాలల్లో.. చిన్నారులను కృష్ణుడు, రాధ, గోపికలుగా
అలంకరించి బహుమతులు ఇచ్చారు.
ఆలయాల్లో కృష్ణయ్య విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు, అన్నదానాలు చేశారు. రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ కేంద్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు
నిర్వహించి
ఉట్టి సంబరాన్ని ఉత్సాహంగా
నిర్వహించారు.


