శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 28 2026 12:15 AM | Updated on Aug 28 2026 12:15 AM

లో

అనుమతి లేకుండా...

తాళ్లపూడి మండలం గజ్జరంలో ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా 2.5 ఎకరాల వ్యవసాయ భూమిలో సిద్ధం చేస్తున్న లే అవుట్‌ ఇది. రుడా అనుమతులు లేని ఈ లే అవుట్‌ను ఎత్తు చేసేందుకు రాత్రి వేళల్లో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ లే అవుట్‌ వేసి, ప్లాట్లు విక్రయించేశారు. వాటిని కొనుగోలు చేసిన వారికి అనుమతులు లభించక నేటికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. తాళ్లపూడిలోనూ వ్యవసాయ భూములను లే అవుట్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

జరిమానా విధించినా..

కోరుకొండ మండలం జంబూపట్నంలో 516ఈ జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఈ లే అవుట్‌కు అనుమతులు లేవు. అక్రమంగా మట్టి తరలించి ఎత్తు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో రెండు నెలల క్రితం మైనింగ్‌ అధికారులు ఆ భూమి యజమానికి జరిమానా విధించారు. అనంతరం అధికారులను ప్రసన్నం చేసుకుని అనుమతులు తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ మండలంలోని జంబూపట్నం, పశ్చిమ గానుగూడెంలో 516ఈ హైవేని ఆనుకుని అధికారం అండతో అక్రమ లే అవుట్లు వేస్తున్నారు.

8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement