● అక్కడికీ.. ఇక్కడికీ తేడా లేదు | - | Sakshi
Sakshi News home page

● అక్కడికీ.. ఇక్కడికీ తేడా లేదు

Aug 26 2026 12:12 AM | Updated on Aug 26 2026 12:12 AM

కేరళకు, కోనసీమకు పెద్ద తేడా లేదు. అక్కడి పచ్చదనం ఇలానే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి 20 ఏళ్లు పైబడింది. ఇక్కడే స్థిరపడ్డాను. కోనసీమలోనే ఓణం జరుపుకొంటున్నా. మా సొంత ప్రాంతంలోనే ఈ పండగ చేసుకుంటున్నామనే అనుభూతి ఉంది.

– కేకే బీజూ కుమార్‌, కొల్లాం

ఇక్కడ సంక్రాంతిలా.. మాకు ఓణం

గోదావరి జిల్లావాసులకు సంక్రాంతి ఎలాంటిదో.. మా కేరళ వాసులకు ఓణం అలాంటిది. ఇది ఈ పండగ మా మలయాళ సంస్కృతికి అద్దం పడుతుంది. పండగ రాకతో మా కేరళలో ప్రతి ఇల్లూ ఆనందంతో నిండిపోతుంది.

– విపిన్‌ థామస్‌, వయనాడ్‌

సద్య మాకు ఆనవాయితీ

ఓణం అంటేనే పూక్కళం, ఓనసద్య. రంగురంగుల పూలతో ముగ్గులు వేయడం, అరటి ఆకులో 20కి పైగా వంటకాలతో సద్య తయారు చేసి, కుటుంబమంతా కలిసి భోజనం చేయడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం.

– రాణిచంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement