ఇంటర్ పరీక్షలు షురూ..
రాజమహేంద్రవరం కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాలలో
పరీక్ష గది నంబరు చూసుకుంటున్న విద్యార్థినులు
కాస్త టైముందిగా: రాజమహేంద్రవరంలో పరీక్ష రాసే ముందు
చదువుతున్న విద్యార్థులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హడావుడి కనిపించింది. పరీక్ష సమయం ముందు కొంతమంది చదువుతూ కనిపించగా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమయం అయిపోవడంతో పరుగు పెడుతూ కేంద్రాల్లోకి వెళ్లారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి పరీక్షకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపారు.
అమ్మో సమయం లేదుగా:
పరీక్ష సమయం దగ్గర
పడుతుండడంతో పరుగు పెడుతూ..
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..


