ఫ ఇదేందయ్యా ఇది! ఇదెప్పుడూ చూడలే!! | - | Sakshi
Sakshi News home page

ఫ ఇదేందయ్యా ఇది! ఇదెప్పుడూ చూడలే!!

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

సాధారణంగా ఎండిన కొబ్బరి కాయ నుంచి కొబ్బరి మొక్క మొలకెత్తుతుంది. కానీ, కొబ్బరి కాయ నుంచి రావి మొక్క మొలకెత్తడం ఆశ్చర్యం కలిగించక మానదు. అమలాపురం మెబర్లీపేటలోని రేమళ్ల శ్రీనివాస్‌ ఇంటి పెరట్లోని ఓ కొబ్బరి చెట్టు నుంచి రాలిన కాయ నుంచి కొన్నాళ్ల తర్వాత రావి మొక్క మొలిచింది. ఆ కాయ మట్టిలో పడడం, దాని ముచ్చిక వద్ద రావి విత్తనం ఉండి, అది మొక్కగా మొలిచి ఉండవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ చిత్రం చూడటానికి వింతగానే ఉంది.

– అమలాపురం టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement