
● లక్షణంగా అలంకరణ
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని.. రంగురంగుల గాజులనే దండలుగా రూపొందించి.. అమ్మవారికి అలంకరించి భక్తులు మురిసిపోయారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా లక్ష గాజులతో తాళ్లపూడిలోని నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి శనివారం ఈ
అలంకరణ చేశారు. కుంకు
మార్చనలు నిర్వహించారు.
అమ్మవారికి కుంకుమ, గాజుల పూజ ద్వారా కార్య, సౌభాగ్య సిద్ధి కలుగుతాయని అర్చకుడు కాళ్లకూరి సాయి సూర్య సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.
– తాళ్లపూడి