Telangana: Police Raid On Brothel House 4 Arrested In Sangareddy - Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్‌

Published Thu, Nov 25 2021 12:16 PM

Sangareddy: Police Raid On Brothel Houses, Four arrested - Sakshi

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం అమీన్‌పూర్‌ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి, విటులు జగదీశ్‌ సింగ్, మోహన్‌ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్‌గూడ భెల్‌మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్‌ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్‌ తరలించినట్లు ఆయన తెలిపారు. 
చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు

Advertisement
 
Advertisement
 
Advertisement