Prostitution Racket Busted In Guntakal Town - Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు 

Oct 31 2022 11:03 AM | Updated on Oct 31 2022 3:39 PM

Prostitution Racket Busted in Guntakal Town - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, గుంతకల్లుటౌన్‌: స్థానిక ఆచారమ్మ కొట్టాలలోని వ్యభిచార గృహంపై వన్‌టౌన్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి 11 గంటలకు వన్‌టౌన్‌ సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ మురారి, సిబ్బంది అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళతో పాటు ఓ యువతి, విటుడిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement