భర్తను రెడ్‌ హ్యాండెడ్‌ పట్టుకొని.. ఏమైందో తెలుసా! | Man Red Handed Caught by wife Extramarital Affair At Jagathgiri Gutta | Sakshi
Sakshi News home page

భర్తను రెడ్‌ హ్యాండెడ్‌ పట్టుకొని.. ఏమైందో తెలుసా!

Dec 11 2021 8:45 AM | Updated on Dec 11 2021 4:41 PM

Man Red Handed Caught by wife Extramarital Affair At Jagathgiri Gutta - Sakshi

సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్తను ఓ భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. మరో మహిళతో గుట్టుగా వివాహేతరం సంబంధం నడిపిస్తున్న భర్తను సదురు మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. 

జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అనుమానం వచ్చిన భార్య రమేశ్వరి తన భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement