Hyderabad: అనుమతి లేని మసాజ్ సెంటర్‌పై దాడి

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని ది సెంట్ హోటల్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై సైఫాబాద్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు