Casino King Chikoti Praveen's Car Stolen In Hyderabad - Sakshi
Sakshi News home page

కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కారు చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు 

Feb 22 2023 7:15 AM | Updated on Feb 22 2023 9:04 AM

Hyderabad: Casino King Chikoti Praveen Car Stolen - Sakshi

కేసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: కేసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.

పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ గతంలో ప్రవీణ్‌.. పోలీసులను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణగా గన్‌మెన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్‌ కోరారు.  తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలంటూ ప్రవీణ్ విన్నవించారు.
చదవండి: వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు!

Advertisement
 
Advertisement
Advertisement