Kamareddy Road Accident Today: Five Killed In Kamareddy Machareddy Bus Car Mishap - Sakshi
Sakshi News home page

Kamareddy Accident: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్బీసీ-బస్సు ఢీ కొట్టి ఐదుగురు దుర్మరణం

Mar 28 2022 10:29 AM | Updated on Mar 28 2022 11:15 AM

Five Killed Kamareddy Machareddy Bus Car Mishap - Sakshi

ప్రమాద స్థలంలోని దృశ్యం

వేకువ జామునే ఘోర రోడ్డు ప్రమాదంతో కామారెడ్డి ఉలిక్కి పడింది. ఘటనలో మృతుల ఐదుగురు వివరాలు..

సాక్షి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement