కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?

Burnt Car And Suspicious Man Live Burn In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top