ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్‌ దాడి | Acid Attack On Student In Ikfai University | Sakshi
Sakshi News home page

ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

May 16 2024 4:04 PM | Updated on May 16 2024 4:25 PM

Acid Attack On Student In Ikfai University

శంకర్‌పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్: శంకర్‌పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని లేఖపై యాసిడ్‌ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్‌ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. 

రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్‌ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్‌ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement