మామిడి తోటల్లో.. | - | Sakshi
Sakshi News home page

మామిడి తోటల్లో..

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

మామిడి తోటల నరికివేత తీవ్రం కావడంతో మార్కెట్‌కు కలప ఎక్కువగా వస్తోంది. దీంతో మామిడి కట్టెల ధరలు చరిత్రలో లేనంతగా పడిపోయాయి. గతంలో టన్ను కట్టెల ధర రూ.3,000 పలుకగా.. ఇప్పుడు రూ.1,600లకు చేరింది. జిల్లాలో రోజుకు వందలాది లారీల మామిడి కట్టెలు లోడ్‌ అవుతున్నాయి. స్థానికంగా ఉన్న శ్రీకాళహస్తి ఫ్లైవుడ్‌ పరిశ్రమలకు తరలించగా మిగిలిన కట్టెలను తమిళనాడు, తెలంగాణతో పాటు విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వ్యాపారులు దర్జాగా తరలిస్తున్నారు.

మార్కెట్‌లో కట్టెల వరద.. సగానికి పడిపోయిన ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement