
విన్నవించినా..ఫలితం లేదు సార్!
సమస్యలపై అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనగల్లు, బీఎన్‌ఆర్‌పేట రీచ్‌లోని ఇసుకకు డిమాండ్ ఎక్కువ. తమిళనాడుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇక్కడి ఇసుకకు భలే డిమాండ్ ఉంటుంది. అక్కడి వ్యాపారులు కూడా ఈ ఇసుకను అక్రమార్కులు చెప్పిన మాటకు నో చెప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఒక లారీ ఇసుక కర్ణాటకకు రూ.1.2 లక్షలకు విక్రయిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు విక్రయిస్తున్నారు.
– 8లో
లారీ ఇసుక రూ.లక్ష