
పెద్ద పెద్ద కంపెనీలు త్రీ–వీలర్ మోటర్‌సైకిల్స్‌పై దృష్టి సారించాయి. ‘యమహా’ కూడా ఇదే దారిలో నడుస్తుంది. త్రీ–వీలర్ స్కూటర్ డిజైన్ కోసం ఎప్పుడో పేటెంట్‌ను రిజిస్టర్ చేయించింది. నెక్ట్స్ జెనరేషన్ పర్సనల్ మొబిలిటీ కాన్సెప్ట్‌లో భాగంగా మల్టీ–వీల్ టెక్నాలజీతో రకరకాల మోడల్స్‌కు రూపకల్పన చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నది ‘యమహా ఎండబ్ల్యూ–విజన్’ మోడల్.