బడ్జెట్‌ 2024-25: సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌.. ఫొటోలు వైరల్‌ | Trolls On Social Media On Budget 2024 | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2024-25: సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌..

Feb 1 2024 2:08 PM | Updated on Feb 1 2024 3:05 PM

Trolls On Social Media On Budget 2024 - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయం నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి.

అసలు ఇది బడ్జెట్టేనా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. బడ్జెట్‌పై ఎన్నో  ఆశలు పెట్టుకున్నట్లు చివరకు తమకు నిరాశే మిగిలినట్లు కామెంట్ చేస్తున్నారు.  

ప్రముఖ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో బడ్జెట్‌పై నెటిజన్స్ మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని సినిమాల్లోని చిత్రాలను ఫన్నీగా చిత్రీకరించి వాళ్లకు నచ్చిన కామెంట్లు అందులో రాసి వైరల్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement