స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంతంటే? | today petrol and diesel price in hyderabad | Sakshi
Sakshi News home page

స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంతంటే?

Oct 4 2021 8:10 AM | Updated on Oct 4 2021 12:09 PM

today petrol and diesel price in hyderabad - Sakshi

వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడింది. ఆదివారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. కానీ సోమవారం మాత్రం పెట్రో ధరలు పెరగకపోవడంతో  పోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.  

వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడింది.ఆదివారం పెట్రోల్‌పై 25 పైసలు,డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. కానీ సోమవారం మాత్రం పెట్రో ధరలు పెరగకపోవడంతో  పోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.  

ప్రస్తుతం దేశంలోని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.51 ఉండగా లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.04 ఉంది

విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది.  

వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. 

ఢిల్లీలో  పెట్రోల్‌ ధర రూ.102.39 ఉండగా..డీజిల్‌ ధర రూ.90.77ఉంది

కోల్‌ కతాలో పెట్రోల్‌ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్‌ ధర రూ.93.87 ఉంది

చెన‍్నైలో పెట్రోల్‌  రూ100.01 ఉండగా  డీజిల్‌ ధర రూ.95.31 ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement