రుణాలపై టాటా క్యాపిటల్‌ అవగాహన కార్యక్రమాలు | Tata Capital Launches Loan Awareness Campaign Sawal Karo Phir Loan Lo | Sakshi
Sakshi News home page

రుణాలపై టాటా క్యాపిటల్‌ అవగాహన కార్యక్రమాలు

Feb 15 2026 8:06 AM | Updated on Feb 15 2026 8:08 AM

Tata Capital Launches Loan Awareness Campaign Sawal Karo Phir Loan Lo

ముంబై: ‘సవాల్‌ కరో, ఫిర్‌ లోన్‌ లో’ పే రిట రుణాలపై అవగాహనను పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిట ల్‌ వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల ప్రక్రియ సరళతరంగా మారి లోన్స్‌ మరింత అందుబాటులోకి వచ్చాయని టాటా క్యాపిటల్‌ ఎండీ రాజీవ్‌ సబర్వాల్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో పూర్తి సమాచారంతో రుణం విషయంలో హడావిడి పడకుండా, సరై న ప్రశ్నలు వేసుకుని, తమ ఆర్థిక బాధ్య తలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దీనితో దేశీయంగా రుణ వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement