స్కోడా ‘‘ర్యాపిడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌’’ | Skoda Released Rapid Special Edition | Sakshi
Sakshi News home page

స్కోడా ‘‘ర్యాపిడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌’’

Oct 5 2021 8:13 AM | Updated on Oct 5 2021 8:29 AM

Skoda Released Rapid Special Edition - Sakshi

ముంబై: చెక్‌ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సోమవారం ‘‘రాపిడ్‌ మ్యాటే ఎడిషన్‌’’ అనే పేరుతో స్పెషల్‌ ఎడిషన్‌ కార్లను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త మోడల్‌ ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా ఉంది. 


ఫీచర్లు
ఆటోమేటిక్, మ్యానువల్‌ ట్రాన్స్‌మిషన్స్‌ వేరియంట్లలో లభించనుంది. కార్బన్‌ స్టీల్‌ మ్యాటే రంగులో ఉంది. ఒక లీటరు పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. బ్లాక్‌ డోర్‌ హ్యాండిల్‌ సహా మౌల్డింగ్, ట్రంక్‌ లిప్‌ గార్నిషా లాంటి సరికొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లాక్‌ అలాయ్‌ వీల్స్, రేర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌తో వస్తోంది. డ్యుయెల్‌ ఎయిర్‌బ్యాగ్, యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. 


చదవండి : టాటా మోటార్స్‌ చిన్న ఎస్‌యూవీ పంచ్‌

Advertisement
 
Advertisement
Advertisement