గ్రీన్‌లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Sensex Nifty Surge Stock Market Rallying Today | Sakshi
Sakshi News home page

Stock Market Updates: గ్రీన్‌లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Aug 28 2026 10:03 AM | Updated on Aug 28 2026 10:03 AM

Sensex Nifty Surge Stock Market Rallying Today

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:57 సమయానికి నిఫ్టీ(Nifty) 69 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,226 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.14

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88.1 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.68 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.72 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 1.57 శాతం ఎగబాకింది.

Today Nifty position 28-08-2026(time: 09:57 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement