భారీ లాభాలు, సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌ | Sensex jumps 550 pts Nifty nears17800 | Sakshi
Sakshi News home page

StockMarketOpening: భారీ లాభాలు, సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌

Sep 8 2022 12:00 PM | Updated on Sep 8 2022 12:01 PM

Sensex jumps 550 pts Nifty nears17800 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రెండు రోజుల నష్టాలకుచెక్‌ చెప్పిన సూచీలు గురువారం ఉత్సాహంగా కొన సాగుతున్నాయి. అయితే ఆరంభంలో 550 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ 488 పాయింట్లు  లా భంతో 59510 వద్ద ,నిఫ్టీ  132 పాయంట్ల లాభంతో 17755 వద్ద టట్రేడ్‌ అవుతున్నాయి. దాదాపు అన్ని  రంగాల షేర్లలోనే కొనుగోళ్లుకనిపిస్తున్నాయి.  ముఖ్యంగా నిఫ్టీ బ్యాంకు ఎక్కువగా లాభపడుతోంది. 

ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఇండస్ఇండ్, హిందుస్తాన్,  ఐటీసీ  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్‌, హిందాల్కో, బ్రిటానియా తదితర షేర్లు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి  23 పైసలు లాభంతో 79.72  వద్ద ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement