Reliance Digital Announced The Digital Discount Days Sale From April 1 To April 9, Details Inside - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు

Apr 4 2023 7:22 AM | Updated on Apr 4 2023 12:23 PM

Reliance Digital announces Digital Discount Days sale - Sakshi

హైదరాబాద్‌: రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై అత్యుత్తమ డీల్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులపై 7.5 శాతం వరకు తక్షణ డిస్కౌంట్‌ అందిస్తుంది. అదనంగా రూ.1000 విలువైన డిస్కౌంట్‌ కూపన్స్‌ ఇస్తుంది.

(అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..)

టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, స్మార్ట్‌ వాచీలు, కిచెన్‌ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్‌ ఉన్నాయి. ఈ ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ వరకూ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌ కొనసాగుతాయని, రిలయన్స్‌ డిజిటల్, మై జియో స్టోర్లలో కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement