ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఎడెల్వీస్ ఏఆర్‌సీ చీఫ్‌గా 'ఆర్కే బన్సాల్‌' రిజెక్ట్ | RBI Rejects Reappointment Of Raj Kumar Bansal As MD, CEO Of Edelweiss ARC | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఎడెల్వీస్ ఏఆర్‌సీ చీఫ్‌గా 'ఆర్కే బన్సాల్‌' రిజెక్ట్

Jun 11 2024 8:11 PM | Updated on Jun 11 2024 8:28 PM

RBI Rejects Reappointment of Rajkumar Bansal as Edelweiss ARC CEO Details

ఎడెల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా 'రాజ్‌కుమార్ బన్సాల్‌'ను మళ్ళీ నియమించాలనే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తిరస్కరించింది.

రాజ్‌కుమార్ బన్సాల్‌ ఏప్రిల్ 2018లో ఎడెల్‌వీస్ ఏఆర్‌సీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. సుమారు మూడు దశాబ్దాలపాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న ఈయన.. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. ఎడెల్‌వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఇప్పటి వరకు 8.2 శాతం క్షీణించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement